నిడదవోలు రామారావు గారి భార్య
మన పరింపూడి గ్రామ అభివృద్ధికి అనునిత్యం అందుబాటులో ఉంటూ, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న గట్టి సంకల్పంతో…
ఆశతో కాకుండా ఆశయంతో!


నిడదవోలు రామారావు గారి భార్య శ్రీమతి నిడదవోలు నాగలక్ష్మి గారు పరింపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, పరింపూడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే వారి లక్ష్యం.
మన పరింపూడి గ్రామ అభివృద్ధికి అనునిత్యం అందుబాటులో ఉంటూ, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న గట్టి సంకల్పంతో ముందుకు వస్తున్నాం.

గ్రామ ప్రజల అవసరాలే మా ప్రాధాన్యతలు
ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందేలా కృషి.
గ్రామంలో మెరుగైన రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం.
ప్రతి వీధిలో వెలుగు, రాత్రి వేళల్లో భద్రత.
పరిశుభ్రమైన, పచ్చని పరింపూడి కోసం నిరంతర కృషి.
పాఠశాలలు, ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో.
మహిళలు, స్వయం సహాయక సంఘాలకు అండగా.
మీ ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్ రోజున మీ పోలింగ్ కేంద్రానికి చేరుకోండి.
బ్యాలెట్‌లో శ్రీమతి నిడదవోలు నాగలక్ష్మి గారి పేరు పక్కన ఉన్న క్యారెట్ గుర్తును గుర్తించండి.
మీ అమూల్యమైన ఓటును క్యారెట్ గుర్తుకు వేసి గెలిపించండి.
పరింపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి — శ్రీమతి నిడదవోలు నాగలక్ష్మి గారు
ఆశతో కాకుండా ఆశయంతో!